Raja Singh: ఇళ్లు ఉన్నవారికే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
Raja Singh:18వేల మంది దరఖాస్తు చేస్తే 5వందల మంది మాత్రమే ఎంపిక
Raja Singh: ఇళ్లు ఉన్నవారికే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
Raja Singh: ఇల్లు ఉన్నవారికే బిఅరెస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణీ చే'స్తోందని గోశామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ఆరోపించారు. గోశామహల్ నుంచి 500 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు. ప్రభుత్వం ఇస్తోందన్నారు. వీరిలో దాదాపు అందరికీ ఇళ్లు ఉన్నాయని ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తుందో అర్థం కావడంలేదన్నారు, గోషామహాల్ నియోజకవర్గం నుంచి 18 వేల మంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం అయిదు వందల మందికే మాత్రమే ఇళ్లు కేటాయించారన్నారు. గోషామహాల్ నియోజకవర్గం నుంచి ఎంపికైన అయిదు వందల మంది లబ్దిదారులను బస్సుల్లో పంపించారు.