Raja Singh: తెలంగాణలో ఎంతమందికి డబుల్ బెడ్రూంలు ఇచ్చారు..?
Raja Singh: డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం లేదు
Raja Singh: తెలంగాణలో ఎంతమందికి డబుల్ బెడ్రూంలు ఇచ్చారు..?
Raja Singh: డబుల్ బెడ్రూం ఇండ్లపై మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఎంతమందికి డబుల్ బెడ్రూంలు ఇస్తున్నారని ప్రశ్నించిన రాజాసింగ్...మంత్రి కేటీఆర్‌కు అసలు ఎన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించారో డాటా తెలుసా అని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని ఇండ్లు కట్టి ప్రజలకు పంపిణీ చేశారో రాజాసింగ్ వివరించారు. తెలంగాణలో షోప్ టాప్ తప్పితే.. ఇండ్లు ఇవ్వడంలేదని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.