Rahul Gandhi: మేడిగడ్డ వద్ద ఉద్రిక్తత.. రాహుల్‌తో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన భూనిర్వాసితులు

Rahul Gandhi: పోలీసులను తోసుకెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

Update: 2023-11-02 06:27 GMT

Rahul Gandhi: మేడిగడ్డ వద్ద ఉద్రిక్తత.. రాహుల్‌తో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన భూనిర్వాసితులు 

Rahul Gandhi: మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాహుల్ గాంధీ మేడిగడ్డ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రాహుల్‌తో సమస్యలు విన్నవించుకునేందుకు వెళుతున్న భూనిర్వాసితులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంబటిపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు.

Tags:    

Similar News