Rahul Gandhi: టిఫిన్ బండిపై సరదాగా దోసెలు వేసిన రాహుల్
Rahul Gandhi: చిన్నారులకు చాక్లెట్స్ అందించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: టిఫిన్ బండిపై సరదాగా దోసెలు వేసిన రాహుల్
Rahul Gandhi: కాంగ్రెస్ విజయభేరి సభకు వెళ్తున్న రాహుల్ గాంధీ మార్గమధ్యలో కారు ఆపి సందడి చేశారు. జగిత్యాలకు వెళ్తూ నూకట్ పల్లి వద్ద ఆగారు. స్కూటీపై వెళ్తున్న ప్రయాణికులతో ఆయన ముచ్చటించారు. అక్కడున్న చిన్నారులకు చాక్లెట్లు అందించిన రాహుల్..అనంతరం టిఫిన్ బండి వద్ద సరదాగా దోసెలు వేశారు.