Minister Vemula: రాహుల్ వ్యాఖ్యలు ఆయన్ని పప్పుగా నిరూపిస్తున్నాయి

Minister Vemula: రాహుల్ వ్యాఖ్యలు ఆయన్ని పప్పుగా నిరూపిస్తున్నాయని వెల్లడి

Update: 2023-07-03 09:31 GMT

Minister Vemula: రాహుల్ గాంధీ రిమోట్ గాంధీగా మారారని వ్యాఖ్య

Minister Vemula: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ.. రిమోట్‌ గాంధీగా మారిపోయారని బీఆర్ఎస్ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం సభలో రాహుల్‌ వ్యాఖ్యలు చూస్తే ఆయన పప్పు అనేది నిజమని తేలిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు అమలు కావడంలేదని ప్రశ్నించారు. ఏది రాసిస్తే అది చదవడానికి రాహుల్ అవసరం లేదని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News