Raghunandan Rao: దుబ్బాక క్యాంప్ కార్యాలయంలో రఘునందన్‌రావు దీక్ష
Raghunandan Rao: కొత్త రాజ్యాంగం అవసరమన్న కేసీఆర్ వ్యాఖ్యలపై భగ్గుమన్న రఘునందన్‌రావు.
Raghunandan Rao: దుబ్బాక క్యాంప్ కార్యాలయంలో రఘునందన్‌రావు దీక్ష
Raghunandan Rao: అంబేడ్కర్‌ను అవమానపరిచేలా కొత్త రాజ్యాంగం అవసరముందని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరికి నిరసనగా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యుడు రఘునందన్‌రావు జై భీమ్ దీక్ష చేపట్టారు. 70 వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగం, ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు రఘునందన్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.