Raghunandan Rao: రోహిత్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ముందు ప్రమాణం చేయాలి
Raghunandan Rao: బెంగళూరు డ్రగ్స్ కేసుతో రోహిత్ రెడ్డికి సంబంధం లేదా..?
Raghunandan Rao: రోహిత్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ముందు ప్రమాణం చేయాలి
Raghunandan Rao: సింహయాజులు, నందులతో ఫైలెట్ రోహిత్ రెడ్డికి ఎంతో కాలంగా పరిచయం ఉందని వారి కలిసి వ్యాపారాలు చేస్తున్నారని వారి మధ్య బంధం విడదీయలేనిదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళతో రోహిత్ రెడ్డికి ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకోకపోతే భాగ్యలక్ష్మీ అమ్మవారి ముందు ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.