Raghunandan Rao: మోడీ అన్ని రాష్ట్రాలను సమ దృష్టితో చూస్తున్నారు
Raghunandan Rao: ప్రతి పక్షాలను కూడా ఆహ్వానించడం మా సంస్కారం
Raghunandan Rao: మోడీ అన్ని రాష్ట్రాలను సమ దృష్టితో చూస్తున్నారు
Raghunandan Rao: తమిళనాడు సీఎం స్టాలిన్ మోడీనీ సాదర స్వాగతం పలికితే తెలంగాణలో సీఎం కెసిఆర్ ఎందుకు స్వాగతించలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ధ్వజమెత్తారు. వ్యతిరేకించే వెస్ట్ బెంగాల్ దీదీ కూడా మోడీని స్వాగతించారనీ, తెలంగాణలో రాజకీయాలను బి ఆర్ ఎస్ పార్టీ కలుషితం చేస్తుందనీ ఘాటుగా వ్యాఖ్యానించారు. పికే సలహా వల్లే కెసిఆర్ కయ్యానికి కలుదు వ్వుతున్నారని విమర్శించారు. దుబ్బాకలో బీజేపీ గెలవడం వల్లే నిధులు అపుతూ విషం చిమ్ముతున్నారని మంత్రి హరీష్ రావును విమర్శించారు.