Jagityal: జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ లో ప్రోటోకాల్ వివాదం..

Jagityal: జిల్లా కేంద్రంలో కేంద్ర ఔషద గిడ్డంగుల ,50 పడకల క్రిటికల్ కేర్..

Update: 2023-06-04 12:30 GMT

Jagityal: జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ లో ప్రోటోకాల్ వివాదం..

Jagityal: జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో కేంద్ర ఔషధ గిడ్డంగి, 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ భవననిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై జడ్పీ చైర్ పర్సన్ పేరు లేకపోవడం గమనించిన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేసంజయ్ కుమార్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.

ప్రోటోకాల్ ప్రకారం జిల్లా స్థాయిలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలలో జడ్పీ పేరు తప్పకుండా ఉండాలని సూచించారు. దీంతో కార్యక్రమం ముగిసిన వెంటనే శిలాఫలకాలకాన్ని తొలగించిన అధికారులు ,త్వరలోనే వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Tags:    

Similar News