Warangal: వరంగల్‌లో GWMC ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపులో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు, కాంగ్రెస్‌ నేతల మధ్య తోపులాట

Warangal: GWMC ముట్టడికి పిలుపునిచ్చిన హస్తం నేతలు

Update: 2023-08-14 06:22 GMT

Warangal: వరంగల్‌లో GWMC ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపులో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు, కాంగ్రెస్‌ నేతల మధ్య తోపులాట

Warangal: వరంగల్‌లో GWMC ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఆందోళనలకు దిగింది. ఎంజీఎం జంక్షన్‌లో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. GWMC ముట్టడికి హస్తం నేతలు పిలుపునివ్వగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, కాంగ్రెస్‌ నేతల మధ్య తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు.

Tags:    

Similar News