Mylaram mining: ప్రొ. హరగోపాల్, గడ్డం లక్ష్మణ్ అరెస్ట్... వెల్డండలోనే అడ్డుకున్న పోలీసులు

Update: 2025-01-20 09:25 GMT

Mylaram mining: ప్రొ. హరగోపాల్, గడ్డం లక్ష్మణ్ అరెస్ట్... వెల్డండలోనే అడ్డుకున్న పోలీసులు

Prof Haragopal arrested: నాగర్ కర్నూల్ జిల్లా వెల్డండ మండలం మైలారం గ్రామంలో మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఆందోళనకారులు ధర్నా చేపట్టారు. ఈ నిరసన దీక్షకు మద్దతు ఇచ్చేందుకు వెళ్లిన ప్రొఫెసర్ హరగోపాల్, గడ్డం లక్ష్మణ్ మైలారం బయల్దేరారు. వీరు మైలారం వస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు వెల్డండలోనే వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని వెల్దండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లారు.

Full View

ఈ వార్త అప్‌డేట్ అవుతోంది. దయచేసి పేజ్ రిఫ్రెష్ చేయగలరు.

Tags:    

Similar News