Revanth Reddy: సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ .. ముఖ్య అతిథిగా ప్రియాంకా గాంధీ

Revanth Reddy: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ నిరుద్యోగ మార్చ్‌

Update: 2023-04-18 08:44 GMT

Revanth Reddy: సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ .. ముఖ్య అతిథిగా ప్రియాంకా గాంధీ

Revanth Reddy: ఏఐసీసీ సెక్రటరీ ప్రియాంక గాంధీ... మే నెలలో హైదరాబాద్ కు రానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించనున్న నిరుద్యోగ మార్చ్ సభలో ఆమె పాల్గొననున్నారు. మే 4 లేదా 5న ప్రియాంక పర్యటన ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్ కార్యక్రమాలు నిర్వహించి... ముగింపుగా సరూర్ నగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు రేవంత్.

Tags:    

Similar News