Hyderabad: ఎర్రగడ్డలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. కార్లలో ఉన్న నలుగురికి గాయాలు

Hyderabad: సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న రెండు కార్లపైకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు

Update: 2023-07-05 05:02 GMT

Hyderabad: ఎర్రగడ్డలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. కార్లలో ఉన్న నలుగురికి గాయాలు

Hyderabad: హైదరాబాద్ ఎర్రగడ్డ సమీపంలో ధనుంజయ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న రెండు కార్ల పైకి బస్సు దూసుకెళ్లింది. కార్లలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News