RS Praveen Kumar: కేసీఆర్ పాలనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు
Praveen Kumar: కల్వకుంట్ల కుటుంబం..తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చింది
RS Praveen Kumar: కేసీఆర్ పాలనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు
Praveen Kumar: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పెద్దపల్లి జిల్లా బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉష ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రవీణ్ కుమార్... కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు. ఫామ్ హౌజ్ నుంచి కేసీఆర్‌ను జైలుకు పంపే వరకూ బీఎస్పీ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్షల అప్పు చేశారన్న ఆయన.. కోట్ల రూపాయలు గంగా పాలు చేశారని ఆరోపించారు.