KA Paul: డీజీపీకి ఫిర్యాదు చేసిన ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్

KA Paul: జూన్ 23న చంపేందుకు ప్రయత్నించారని కంప్లైంట్ ఇచ్చిన పాల్

Update: 2023-06-28 11:46 GMT

KA Paul: డీజీపీకి ఫిర్యాదు చేసిన ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్

KA Paul: జూన్ 23న తమను చంపే ప్రయత్నం జరిగిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. తమను చంపడానికి వచ్చిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సదాశివపేట్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, మహిళా సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చి భయబ్రాంతులకు గురి చేసినట్లు వెల్లడించారు. అధికార పార్టీ నేతల గుండా గిరికి ప్రజలే ఓట్లతో బుద్ధి చెబుతారన్నారు.

Tags:    

Similar News