Ponnam Prabhakar: ప్రజలతో చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి.. సమస్యలు అంటూ ఉండవు
Ponnam Prabhakar: అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం
Ponnam Prabhakar: ప్రజలతో చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి.. సమస్యలు అంటూ ఉండవు
Ponnam Prabhakar: కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందంటూ జరుగుతున్న ప్రచారాలపై మంత్రి పొన్నం ఘాటుగా స్పందించారు. పార్టీ ఫిరాయింపులు మానుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూసే వారికి ప్రజలే బుద్ది చెబుతారని తెలిపారు పొన్నం ప్రభాకర్. ఇక సిద్దిపేట జిల్లాలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రజలతో చర్చల ద్వారా పరిష్కారం కాని సమస్యలు ఉండవన్నారు. ప్రాజెక్టు భూ నిర్వాసితులతో క్షేత్రస్ధాయిలో వెళ్లి ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితిని తెలియజెప్పి వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలిపారు.