Ponguleti Srinivasa Reddy: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే
Ponguleti Srinivasa Reddy: రెండు పార్టీల చీకటి ఒప్పందం బట్టబయలైంది
Ponguleti Srinivasa Reddy: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే
Ponguleti Srinivasa Reddy: సిద్ధిపేట జిల్లా భూంపల్లిలో కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర 100వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని పొంగులేటి విమర్శించారు. ఖమ్మం కాంగ్రెస్ సభకు రాష్ట్ర ప్రభుత్వం బస్సులను ఇవ్వకుండా అడ్డుకుంది.. మరి అమిత్‌షా సభకు బస్సులకు ఎలా అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. రెండు పార్టీల చీకటి ఒప్పందం బట్టబయలైందన్నారు. దుబ్బాకలో చెరుకు శ్రీనివాస్‌రెడ్డి గెలిపించుకొని.. ముత్యంరెడ్డి ఆశయాలను సాధించుకుందామని ఆయన అన్నారు.