Ponguleti Srinivas: రాష్ట్ర అభివృద్ధి.. సంక్షేమమే మా లక్ష్యం
Ponguleti Srinivas: ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తాం
Ponguleti Srinivas: రాష్ట్ర అభివృద్ధి.. సంక్షేమమే మా లక్ష్యం
Ponguleti Srinivas: రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే మా లక్ష్యమని, ఆ దిశగా ముందుకు పోతున్నామని రాష్ట్ర శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు కుటుంబీకులను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. గత ఎన్నికల్లో సహకారాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి పొంగులేటి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అందిస్తామని మరోసారి చెప్పారు.