Ponguleti Srinivas Reddy: నేతలంతా నా గూటి పక్షులే

Ponguleti Srinivas Reddy: ఖమ్మం వైరాలో పొంగులేటి శ్రీనివాస్ ఆత్మీయ సమ్మేళనం

Update: 2023-02-15 11:26 GMT

Ponguleti Srinivas Reddy: నేతలంతా నా గూటి పక్షులే

Ponguleti Srinivas Reddy: ఖమ్మం మాజీ ఎంపీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలను తన సమావేశానికి రాకుండా అడ్డుకుంటున్నారని, కానీ ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందని ఆయన వ్యాఖ్యానించారు. వైరాలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనానికి పొంగులేటి హాజరయ్యారు. సర్పంచ్‌లను ప్రజా ప్రతినిధులందరూ తనకు మద్దతిస్తారని పొంగులేటి అన్నారు.

Tags:    

Similar News