Ponguleti Srinivas Reddy: నా ప్రాణం ఉన్నంత వరకు ప్రతి కార్యకర్తను కాపాడుకుంటా

Ponguleti Srinivas Reddy: దళితబంధుకు దిక్కు లేదు కాని.. గిరిజనబంధు అంటున్నారు

Update: 2023-03-05 08:58 GMT

Ponguleti Srinivas Reddy: నా ప్రాణం ఉన్నంత వరకు ప్రతి కార్యకర్తను కాపాడుకుంటా

Ponguleti Srinivas Reddy: ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైరయ్యారు. దళితబంధుకే దిక్కులేదు కానీ.. ఇప్పుడు గిరిజనబంధు అంటున్నారని ఎద్దెవా చేశారు. రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలో సమయం వచ్చినప్పుడు చెబుతానన్నారు. అధికారం శాశ్వతం కాదన్న ఆయన... రాబోయే ప్రభంజనంలో మీరంతా కొట్టుకుపోతారన్నారు. ఎన్నికల సమయం కాబట్టి అప్రమత్తంగా ఉండాలని.. తన ప్రాణం ఉన్నంత వరకు ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానన్నారు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.

Tags:    

Similar News