Ponguleti: ఖమ్మం సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్న పొంగులేటి
Ponguleti Srinivasa: ఖమ్మం సభను విజయవంతం చేయాలని కొత్తగూడెంలో ఆటో ర్యాలీ
Ponguleti: ఖమ్మం సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్న పొంగులేటి
Ponguleti Srinivasa Reddy: ఖమ్మం సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భారీగా జనాన్ని సమీకరించాలని అనుచరులను ఆదేశించారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు పొంగులేటి అనుచరులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం సభకు తరలిరావాలని కొత్తగూడెంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం సభను విజయవంతం చేయాలని పొంగులేటి అనుచరులు ప్రజలను కోరుతున్నారు.