Ponguleti: జనగర్జన సభను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు
Ponguleti: ప్రజలు స్వచ్ఛందంగా సభకు వస్తారు
Ponguleti: జనగర్జన సభను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు
Ponguleti: కాంగ్రెస్ జనగర్జన సభను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తు్న్నారని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా చేశారని తెలిపారు. బస్సులు ఇవ్వకున్నా ప్రజలు స్వచ్ఛందంగా సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా... ఖమ్మం ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ వెనకే ఉందని పొంగులేటి అన్నారు.