Gold: బోల్ట్‌లు, స్క్రూలతో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి.. తనిఖీలు చేయగా…
Shamshabad Airport: బ్యాగ్ కి స్క్రూస్ రూపంలో అమర్చిన అరకిలో బంగారం
Gold: బోల్ట్‌లు, స్క్రూలతో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి.. తనిఖీలు చేయగా…
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ప్యాసింజర్ చేతిలో అనుమానాస్పదంగా కన్పించిన బ్యాగ్ కి తనిఖీలు నిర్వహించారు. బ్యాగ్ కి స్క్రూస్ రూపంలో అరకిలో బంగారం అమర్చినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే బ్యాగ్‌ను సీజ్ చేసి...ప్యాసింజర్‌ను అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు.