Hanamkonda: హన్మకొండలోని పలు హోటళ్లలో పోలీసుల సోదాలు

* హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో విస్తృత తనిఖీలు * రూముల వారీగా ఎవరెవరు ఉన్నారంటూ పోలీసుల ఆరా

Update: 2021-10-27 05:25 GMT

హన్మకొండలోని పలు హోటళ్లలో పోలీసుల సోదాలు(ఫైల్ ఫోటో)

Hanamkonda: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో హన్మకొండలోని పలు హోటళ్లలో పోలీసులు సోదాలు చేపట్టారు. విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. రూముల వారీగా ఎవరెవరు ఉన్నారంటూ హోటల్‌ సిబ్బందితో ఆరా తీస్తున్నారు. ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే ఇవాళ సాయంత్రంలోపు వారిని రూములు ఖాళీ చేసి వెళ్లమని చెప్పాలంటూ ఆదేశాలు ఇచ్చారు. కోడ్‌ ఉన్నందున స్థానికేతరులు ఉండొద్దని చెబుతున్నారు పోలీసులు.

Tags:    

Similar News