Bandi Sanjay: బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని పోలీసుల పిటిషన్
Bandi Sanjay: SSC హిందీ పేపర్ లీక్ కేసులో బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు విచారణ
Bandi Sanjay: బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని పోలీసుల పిటిషన్
Bandi Sanjay: SSC హిందీ పేపర్ లీక్ కేసులో బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌ను అరెస్ట్ చేయగా.. ఆయనకు హనుమకొండ కోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ హనుమకొండ విచారణ చేపట్టనుంది.