Vanama Raghava : వనమా రాఘవను విచారిస్తున్న పోలీసులు
Vanama Raghava: వనమా రాఘవకు వైద్య పరీక్షలు పూర్తి.. కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్న పోలీసులు
వనమా రాఘవను విచారిస్తున్న పోలీసులు (ఫోటో-ది హన్స్ ఇండియా)
Vanama Raghava : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఏఎస్పీ కార్యాలయంలో వనమా రాఘవను విచారిస్తున్నారు. వనమా రాఘవను పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. వనమా రాఘవకు వైద్య పరీక్షలు చేసేందుకు ఏఎస్పీ కార్యాలయానికి వచ్చారు వైద్య సిబ్బంది. వనమా రాఘవకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు పాల్వంచ ఏరియా ఆస్పత్రి వైద్యులు. అనంతరం కొత్తగూడెం మేజిస్ట్రేట్ ఎదుట వనమా రాఘవేంద్రను హాజరుపరచనున్నారు.