మంత్రి హరీష్‌రావు కాన్వాయ్‌ని తనిఖీ చేసిన పోలీసులు
Harish Rao: పోలీసులకు పూర్తిగా సహకరించిన మంత్రి హరీష్‌రావు
మంత్రి హరీష్‌రావు కాన్వాయ్‌ని తనిఖీ చేసిన పోలీసులు
Harish Rao: మంత్రి హరీశ్ రావు కాన్వాయ్‌ని సిద్దిపేట జిల్లా పొన్నాల ప్రధాన రహదారి వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి హరీశ్ రావు పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. మంత్రి అయ్యిండి కూడా పోలీసుల తనిఖీకి సహకరించిన మంత్రికి అధికారులు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.