KTR Vehicle: మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను ఆపి తనిఖీ చేసిన పోలీసులు
KTR Vehicle: మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను ఆపి తనిఖీ చేసిన పోలీసులు
KTR Vehicle: మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను ఆపి తనిఖీ చేసిన పోలీసులు
KTR Vehicle: మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీల్లో భాగంగా.. పోలీసులు, ఎన్నికల సిబ్బంది మంత్రి కేటీఆర్ వాహనాన్ని ఆపి.. తనిఖీలు చేశారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డికి వెళ్తున్న ఆయన వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు.