Narendra Modi: ఇవాళ రాత్రి రాజ్‌భవన్‌లో ప్రధాని మోడీ బస
Narendra Modi: అనంతరం ఒడిశా పర్యటనకు బయల్దేరనున్న మోడీ
Narendra Modi: ఇవాళ రాత్రి రాజ్‌భవన్‌లో ప్రధాని మోడీ బస
Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. రేపు సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాను ప్రారంభించనున్నారు. చెన్నై నుంచి రాత్రి 7 గంటల 50 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. బేగంపేట్ నుంచి రోడ్‌మార్గంలో రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రేపు ఉదయం రాజ్ భవన్ నుంచి సంగారెడ్డి కి చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభిస్తారు. పటాన్ చెరు లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. అక్కడి నుంచి ఒడిషా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు.