PM Modi: అందె శ్రీ మరణం పట్ల ప్రధాని మోడీ ప్రగాఢ సంతాపం

PM Modi: గొప్ప కవి, మేధావి అయిన అందె శ్రీ మరణం పట్ల ప్రధాని మోడీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Update: 2025-11-10 11:42 GMT

PM Modi: అందె శ్రీ మరణం పట్ల ప్రధాని మోడీ ప్రగాఢ సంతాపం

PM Modi: గొప్ప కవి, మేధావి అయిన అందె శ్రీ మరణం పట్ల ప్రధాని మోడీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయన్నారు. ప్రజల పోరాటాలకు , ఆకాంక్షలకు ,అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారని గుర్తు చేశారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి ఉందని కొనియాడారు. అందె శ్రీ కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు ప్రధాని మోడీ తన ఎక్స్ వేదిక ద్వారా వెల్లడించారు. 

Tags:    

Similar News