జాతీయ జెండాపై ఎమ్మెల్యే వివేకానంద ఫోటో

కుత్బుల్లాపూర్‌లో జాతీయ జెండాలపై ఎమ్మెల్యే, అభిమాని ఫోటో

Update: 2022-08-15 05:23 GMT

జాతీయ జెండాపై ఎమ్మెల్యే వివేకానంద ఫోటో

Quthbullapur: హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో జాతీయ జెండాలపై ఎమ్మెల్యే ఫోటో వివాదాస్పదమవుతోంది. కుత్బుల్లాపూర్‌లోని పలు ప్రాంతాల్లో జాతీయ జెండాపై ఎమ్మెల్యే వివేకానంద ఫోటోలో ఉండటం చర్చనీయాంశమయ్యింది. జాతీయ జెండాలో ఎమ్మెల్యే, అభిమాని ఫోటోలు చూసి జనాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.


Full View


Tags:    

Similar News