Harish Rao: 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు విసుగు చెందారు
Harish Rao: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు
Harish Rao: 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు విసుగు చెందారు
Harish Rao: 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు విసుగు చెందారని ఆరోపించారు మాజీమంత్రి హరీష్‌రావు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. సిద్దిపేట పట్టణంలో మెదక్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డితో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రేపు కేంద్రంలో రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషించబోతోందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.