పట్నం మహేందర్‌రెడ్డి తిట్లతో సీఐ మనస్తాపం.. వివిధ సెక్షన్ల కింద కేసు...
Patnam Mahender Reddy: తాండూరు టౌన్ పీఎస్‌కు చేరుకున్న రూరల్ సీఐ రాంబాబు...
పట్నం మహేందర్‌రెడ్డి తిట్లతో సీఐ మనస్తాపం.. వివిధ సెక్షన్ల కింద కేసు...
Patnam Mahender Reddy: తాండూరు సీఐ రాజేందర్‌రెడ్డి లాంగ్ లీవ్‌పై వెళ్లారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తిట్లతో సీఐ మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్లతో సీఐ రాజేందర్ రెడ్డి సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. సీఐ లాండ్ లీవ్ పై వెళ్లడంతో తాండూరు టౌన్ పీఎస్‌కు రూరల్ సీఐ రాంబాబు చేరుకున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆయనపై చర్యలకు పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేస్తోంది.