ఆదిలాబాద్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్దరణ కోసం ఉద్యమం

Adilabad: ఇప్పటికే సీసీఐ సాధన సమితి పేరిట ఆందోళనలు కొనసాగుతున్న ఆదిలాబాద్ బంద్.

Update: 2022-02-04 06:11 GMT

ఆదిలాబాద్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్దరణ కోసం ఉద్యమం

Adilabad: ఆదిలాబాద్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్దరణ కోసం ఉద్యమం ఉధృతమవుతోంది. ఇందుకోసం జెండా, ఎజెండాలను పక్కనపెట్టి పోరాటానికి సిద్ధమయ్యాయి రాజకీయ పార్టీలు. ఇప్పటికే సీసీఐ సాధన సమితి పేరిట ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులోభాగంగా ఇవాళ ఆదిలాబాద్ బంద్ కొనసాగుతోంది. సీసీఐ పునప్రారంభమయ్యే వరకు తమ ఉద్యమం కొనసాగుతోందని అంటున్నారు ఎమ్మెల్యే జోగురామన్న.

Tags:    

Similar News