IT Rides: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి నివాసం, ఆఫీస్‌లో ముగిసిన సోదాలు
Pailla Shekar Reddy తనిఖీలు మొదటి రోజు గంటన్నరలోపే పూర్తయ్యాయి
IT Rides: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి నివాసం, ఆఫీస్‌లో ముగిసిన సోదాలు
Pailla Shekar Reddy: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి నివాసం, ఆఫీస్‌లో సోదాలు ముగిశాయి. మూడు రోజులుగా తనపై కుట్ర పూరితంగానే రైడ్స్ నిర్వహించారన్నారు. తనిఖీలు మొదటి రోజు గంటన్నరలోపే పూర్తయ్యాయని. కావాలనే 3 రోజులు కాలయాపన చేశారన్నారు. విదేశాలలో మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయన్నది అవాస్తవమన్నారు. ఐటీ అధికారులకు పూర్తిగా సహకరించానని తెలిపారు. 1998 నుండి రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని. తనకు ఎలాంటి మైనింగ్ వ్యాపారాలు లేవన్నారు. ఐటీ వారికి అనుకూలమైన సమాచారం రాకపోవడంతో. ఐటీ అధికారులు నిరుత్సాహంతో వెనుదిరిగారన్నారు.