Operation Karregutta: భారీ ఎన్‌కౌంటర్.. కీలక మావో నేతలు హతం
Operation Karregutta: కర్రెగుట్టల్లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
Operation Karregutta: భారీ ఎన్‌కౌంటర్.. కీలక మావో నేతలు హతం
Operation Karregutta: కర్రెగుట్టల్లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. చనిపోయిన మావోయిస్టుల్లో.... కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ ఉన్నట్టు సమాచారం. అయితే ఎన్ కౌంటర్ మృతులపై పోలీసు అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.