Rangareddy: విషాదం.. చెరువులో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి

Rangareddy: కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నార్సింగి పోలీసులు

Update: 2024-02-07 04:59 GMT

Rangareddy: విషాదం.. చెరువులో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి

Rangareddy: రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలో విషాదం నెలకొంది. పుప్పాలగూడలోని చెరువులో పడి ఏడాదిన్నర చిన్నారి మృతిచెందింది. చిన్నారి మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా తల్లిదండ్రులు విలపిస్తున్నారు. నిన్న సాయంత్రం చిన్నారి కనిపించకుండా పోయింది. ఇవాళ ఉదయం చెరువులో చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనపై నార్సింగి పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News