Rohith Reddy: మరోసారి ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు
Rohith Reddy: నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశం
Rohith Reddy: మరోసారి ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు
Rohith Reddy: ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి ఈడీ మరోసారి నోటీసులిచ్చింది. ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే ఈడీ నోటీసులు, ECIRను సవాల్ చేస్తూ.. హైకోర్టులో రోహిత్‌రెడ్డి పిటిషన్ వేశారు. అయితే 30న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లు కోర్టుకు తెలిపింది ఈడీ. కేసు కోర్టు పరిధిలో ఉన్నందును రోహిత్‌రెడ్డి విచారణకు వస్తారా? లేదా? అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.