Jeevan Reddy: ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి మాల్‌కు నోటీసులు
Jeevan Reddy: రూ.3.14 కోట్ల బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ
Jeevan Reddy: ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి మాల్‌కు నోటీసులు
Jeevan Reddy: నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో ఆర్టీసీ అధికారులు జీవన్‌రెడ్డి మాల్‌కు వచ్చారు. 3.14 కోట్ల బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. సాయంత్రం వరకు బకాయిలు చెల్లించాలని.. లేకపోతే స్వాధీనం చేసుకుంటామని ఆర్టీసీ డీఎం ఆంజనేయులు తెలిపారు. విశ్వజిత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అద్దె బకాయిలపై నోటీసులు జారీ అయ్యాయి.