Nalgonda Municipality: అవిశ్వాసాల పర్వం.. మున్సిపల్ ఆఫీస్ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు
Nalgonda Municipality: 27 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ మద్ధతు తెలిపే ఛాన్స్
Nalgonda Municipality: అవిశ్వాసాల పర్వం.. మున్సిపల్ ఆఫీస్ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు
Nalgonda Municipality: ఉమ్మడి నల్గొండ జిల్లాలో అవిశ్వాసాల పర్వం కొనసాగుతోంది. సూర్యాపేట,కోదాడ మున్సిపాలటీల్లో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. సూర్యాపేట మున్సిపాలిటీలో అవిశ్వాసానికి కాసేపట్లో కౌన్సిలర్లు హాజరుకానున్నారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో పోలీసులు అరెస్టులు చేపట్టారు. మున్సిపల్ ఆఫీస్ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇటు కోదాడలో అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు సిద్ధమైయ్యారు. అవిశ్వాస తీర్మానానికి 34 మంది కౌన్సిలర్లు హాజరవుతారని తెలుస్తోంది.27 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ మద్ధతు తెలిపే ఛాన్స్ ఉంది.