Niranjan Reddy: రైతుబంధు, రైతుభీమా పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా?
Niranjan Reddy: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా తెలంగాణ తరహా పథకాలు లేవు
Niranjan Reddy: రైతుబంధు, రైతుభీమా పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా?
Niranjan Reddy: కొల్లాపూర్ సభలో కాంగ్రెస్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి. రైతుబంధు, రైతుభీమా పథకాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవని... అంతర్జాతీయ సంస్థలు ప్రశంసలు కురిపించాయన్నారు. రైతుబంధు బిక్షం అని కాంగ్రెస్ చెబుతున్నదని ఆయన మండిపడ్డారు. దేశంలో, ప్రపంచంలో నేరుగా రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి 10 వేల చొప్పున జమచేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా తెలంగాణ తరహా పథకాలు లేవని తెలిపారు.