Nikhat Zareen: హైదరాబాద్ చేరుకున్ననిఖత్ జరీన్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఘనస్వాగతం
Nikhat Zareen: నిఖత్ జరీన్‌కు స్వాగతం పలికిన తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
Nikhat Zareen: హైదరాబాద్ చేరుకున్ననిఖత్ జరీన్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఘనస్వాగతం
Nikhat Zareen: బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమెకు.. తెలంగాణ ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఇతర అధికారులు నిఖత్ జరీన్‌ను అభినందించారు. ప్రపంచ మహిళల బాక్సింగ్ పోటీల్లో నిఖత్ జరీన్ స్వర్ణం సాధించింది. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా నిఖత్ జరీన్ ఖాతాలోకి గోల్డ్ మెడల్ చేరింది. నిఖత్ జరీన్‌కు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి తెలిపారు.