NGT: తెలంగాణ ప్రభుత్వానికి 'ఎన్జీటీ' భారీ జరిమానా
NGT: తెలంగాణ ప్రభుత్వానికి రూ.920 కోట్ల జరిమానా
NGT: తెలంగాణ ప్రభుత్వానికి ‘ఎన్జీటీ’ భారీ జరిమానా
NGT: తెలంగాణ ప్రభుత్వంపై 920 కోట్ల రూపాయల భారీ జరిమానా పడింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు నిర్మాణాలను చేపట్టినందుకు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ధర్మాసనం జరిమానా విధించింది. ప్రాజెక్టుల నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ.. ప్రాజెక్టులకయ్యే ఖర్చులో 1.5 శాతం జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.