Srinivas Rao: సంక్రాంతికి థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్.. వచ్చే నాలుగు వారాలు..
Srinivas Rao: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు.
Srinivas Rao: సంక్రాంతికి థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్.. వచ్చే నాలుగు వారాలు..
Srinivas Rao: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు. వచ్చే నాలుగు వారాలు జాగ్రత్తగా ఉండాలని శ్రీనివాస్‌రావు హెచ్చరించారు. సంక్రాంతి నుంచి థర్డ్‌వేవ్ ప్రారంభమవుతుందని అందరు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు. 90శాతం మందిలో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉంటే థర్డ్ వేవ్ నుంచి బయటపడొచ్చని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తేల్చిచెప్పారు.