రేషన్‌ షాపుల్లో వినియోగదారులకు కొత్త ఇబ్బందులు

* కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కొత్త విధానం తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం * కోవిడ్ 19 వల్ల బయోమెట్రిక్ అథంటికేషన్‌ నిలుపుదల

Update: 2021-02-03 06:41 GMT

Representational Image

రేషన్ సరుకులు తీసుకోవాలంటే ఓటీపీ తప్పనిసరి అయ్యింది. కోవిడ్ నేపథ్యంలో బయోమెట్రిక్ అథంటికేషన్‌ నిలుపుదల చేశారు. దీని ప్లేస్‌లో మొబైల్‌ నెంబర్‌ వచ్చే ఓటీపీ ద్వారా రేషన్‌ సరుకులు ఇస్తున్నారు. కానీ ఈ కొత్త రూల్‌తో రేషన్ డీలర్లు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్‌కు ఫోన్ నెంబర్ లింకైతేనే ఓటీపీ వస్తుంది. గ్రామాల్లో చాలామందికి ఆధార్‌ కార్డుకు ఫోన్‌ నెంబర్‌ లింక్‌ లేదు. మరికొందరికి అసలు ఫోనే లేదు.

Full View


Tags:    

Similar News