Neelam Madhu: అనాధ పిల్లలకు.. ఉన్నత చదువులు చదివిస్తా
Neelam Madhu: గజ్వేల్ మండలం కోల్గుర్ గ్రామాన్ని సందర్శించిన నీలం మధు
Neelam Madhu: అనాధ పిల్లలకు.. ఉన్నత చదువులు చదివిస్తా
Neelam Madhu: సిద్దిపేట జిల్లాలో అనాథ పిల్లలకు అండగా నిలిచారు నీలం మధు ముదిరాజ్. అనాథ పిల్లల సంరక్షణపై మీడియాలో వచ్చిన కథనంపై నీలం మధు ముదిరాజ్ స్పందించారు. గజ్వేల్ మండలం కోల్గుర్ గ్రామాన్ని సందర్శించి.. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను దగ్గరకు తీసుకున్నారు. వారి సంరక్షణ కోసం రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించారు. తల్లిదండ్రులకు దూరం అయ్యామనే భావన లేకుండా విద్యార్ధులను చూసుకుంటామని చెప్పారు. అనాధ పిల్లలను గురుకుల పాఠశాలలో చేర్పించి ఉన్నత చదువులు చదివిస్తామని నీలం మధు హామీ ఇచ్చారు.