Neelam Madhu: గజ్వేల్‌లో నీలం మధు ఎన్నికల ప్రచారం
Neelam Madhu: పేదలకు కాంగ్రెస్ పార్టీ భూములిచ్చింది
Neelam Madhu: గజ్వేల్‌లో నీలం మధు ఎన్నికల ప్రచారం
Neelam Madhu: పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తోందని నీలం మధు ముదిరాజ్ అన్నారు. మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలం మధు, గజ్వేల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేదలకు భూములిచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టని ఆయన గుర్తు చేశారు. మతాల పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని నీలం మధు ఆరోపించారు.