Neelam Madhu: మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు పోటీ
Neelam Madhu: కొండపాకలో నీలం మధు కార్నర్‌మీటింగ్
Neelam Madhu: మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు పోటీ
Neelam Madhu: పేదలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ అన్నారు ఆ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపించి స్వర్గీయ ఇందిరమ్మ కుటుంబానికి బహుమతి ఇవ్వాలని ఓటర్లకు నీలం మధు విజ్ఞప్తి చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీలు ప్రజలకు ఏం చేశాయో చూపాలని నీలం మధు ప్రశ్నించారు. నీలం మధుకు మద్దతుగా రోడ్‌షోలో మంత్రి సురేఖ, కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు, జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.