Telangana: నేడు హైదరాబాద్‌కు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అధికారులు.. మేడిగడ్డ బ్యారేజ్‌పై నివేదిక తీసుకోనున్న NDSA

Telangana: మేడిగడ్డ బ్యారేజ్‌పై నివేదిక తీసుకోనున్న NDSA

Update: 2024-03-06 02:55 GMT

Telangana: నేడు హైదరాబాద్‌కు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అధికారులు.. మేడిగడ్డ బ్యారేజ్‌పై నివేదిక తీసుకోనున్న NDSA

Telangana: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో సమావేశం కానుంది NDSA టీమ్. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన ఘటనపై నివేదిక తీసుకోనుంది NDSA బృందం. రేపు, ఎల్లుండి మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ నిపుణులు.

Tags:    

Similar News