Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజ్‌కు NDSA బృందం
Medigadda Barrage: చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో కమిటీ అధ్యయనం
Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజ్‌కు NDSA బృందం
Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజ్‌కు NDSA బృందం చేరుకుంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో కమిటీ అధ్యయనం చేస్తోంది. బ్యారేజీ వద్ద కుంగిన పిల్లర్లను NDSA బృందం పరిశీలిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ 18, 19, 20, 21 పిల్లర్ల పరిశీలిస్తోంది. ప్రాజెక్టు లోపాలు, పునరుద్ధరణ అవకాశాలపై కమిటీ అధ్యయనం చేయనుంది.